వేరుశెనగ విత్తన శుద్ధి కేంద్రాల తనిఖీ

8 months ago 24

విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని విజేత అగ్రిటెక్ వేరుశెనగ విత్తన శుద్ధి కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి వై వి. సుబ్బారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వేరుశెనగ కాయల నాణ్యతను వాటికి సంబంధించిన రిజిస్టర్ లను పరిశీలించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ వేరుశనగ విత్తన నాణ్యత ప్రమాణాలను తప్పకుండా పాటించవలసినదిగా విత్తర శుద్ధి యాజమాన్యం ఏపీ సీడ్స్ సిబ్బందిని వారు ఆదేశించడం జరిగిందన్నారు. రైతులకు నాణ్యత గల వేరుశనగ విత్తనాలు ఇస్తేనే వారికి మంచి దిగుబడి […] The post వేరుశెనగ విత్తన శుద్ధి కేంద్రాల తనిఖీ appeared first on విశాలాంధ్ర.


View Entire Post

Read Entire Article